నంద్యాల: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన మంత్రి ఫరూక్

60చూసినవారు
నంద్యాలలో పేద ప్రజలు ఆపదలో ఉంటే ‘నేనున్నాను’ అని ఆదుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి మనసుకు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గురువారం అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం (రాజ్ టాకీస్) నందు 15 మంది లబ్ధిదారులకు 17 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాధితులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్