శాంతియుత వాతావరణంలో పోలింగ్- ఎస్పీ

75చూసినవారు
ఎలాంటి హింసాత్మక సంఘటనలకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి శుక్రవారం నంద్యాల కలెక్టర్ కార్యాలయంలో తెలిపారు. ఎలాంటి హింసాత్మక సంఘటనలకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఇందుకు మీడియా కూడా సహకరించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్