పోలీసు సిబ్బంది పదవి విరమణ పొందడం అభినందనీయం

68చూసినవారు
పోలీసు సిబ్బంది పదవి విరమణ పొందడం అభినందనీయం
నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు యూనిట్ లో సుభాన్ హెచ్ సీ 163 హోంగార్డ్ గా 1988 సంవత్సరంలో విధులలో చేరి సుదీర్ఘ కాలం క్రమశిక్షణతో, బాధ్యతయుతంగా విధులు నిర్వహించి పదవి వీరమణ పొందడం అభినందనీయమని నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి శనివారం అన్నారు. నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్, ఆర్మూర్ రిజర్వు ఇన్స్పెక్టర్లు నాగభూషణం మంజునాథ్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్