సింగవరంలో స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్ కార్యక్రమం

84చూసినవారు
సింగవరంలో స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్  కార్యక్రమం
బండి ఆత్మకూరు: సింగవరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖాధికారి ఆర్. యశోధ ఆధ్వర్యంలో 'స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్' కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. స్కూల్ పిల్లలతో ర్యాలీ నిర్వహించి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. చెత్త ఏరివేత, మైదానాల్లో పిచ్చిమొక్కలు, ప్లాస్టిక్ కవర్లు తొలగించే కార్యక్రమాలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్