దూదేకుల ఫెడరేషన్ కి రూ.100 కోట్లు కేటాయిస్తాం

60చూసినవారు
దూదేకుల ఫెడరేషన్ కి రూ.100 కోట్లు కేటాయిస్తాం
నంద్యాల స్థానిక జయంతో వెజ్ వరల్డ్ నందు దూదేకుల ఫెడరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ బాబాన్ ఆధ్వర్యంలో నూర్ భాషా/దూదేకుల ఆత్మీయ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ నూర్ భాషా దూదేకుల ఫెడరేషన్ డెవలప్మెంట్ కి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా కట్టుబడి ఉందన్నారు. దూదేకుల ఫెడరేషన్ కి రూ.100 కోట్లు కేటాయిస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్