మా మొదటి ఓటు హక్కు గౌరు చరిత రెడ్డి కే: హుసేనాపురం ప్రజలు

575చూసినవారు
ఓర్వకల్లు మండలం హుస్సేనాపురం గ్రామానికి చెందిన యువత గౌరు చరిత రెడ్డి ని శని వారం నాడు వారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలిశారు. తమ మొదటి ఓటు సిబియన్ కి, పాణ్యo నియోజకవర్గo లో టీడీపీ కి ఓటు వినియోగించుకుంటాం అని చరిత రెడ్డి ని కలవడం జరిగింది. గౌరు చరిత మాట్లాడుతూ మళ్ళీ జగన్ సిఎం అయితే మరో బీహార్ అవుతుందని, యువతకు స్ఫూర్తి చంద్రబాబు అని, యువత మొదటి ఓటు వేస్తామని ముందుకు రావడం చాల సంతోషం అని తెలిపారు.

సంబంధిత పోస్ట్