పాణ్యం: టీడీపీ నాయకుల తీరుపై కలెక్టర్ కు కాటసాని ఫిర్యాదు

78చూసినవారు
పాణ్యం: టీడీపీ నాయకుల తీరుపై కలెక్టర్ కు కాటసాని ఫిర్యాదు
గత ప్రభుత్వమిచ్చిన స్థలాల్లో పేదలు ఇళ్లు కట్టుకోకుండా టీడీపీ నాయకులు ఎలా అడ్డుకుంటారని సోమవారం పాణ్యం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లూరు మండలం చెట్లమల్లాపురంలో వైసీపీ హయాంలో 89 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ స్థలాల్లో ఇళ్లు కట్టుకోకూడదని టీడీపీ వారు బెదిరిస్తున్నారని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా దృష్టికి తీసుకెళ్లారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్