పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత రెడ్డిను కలిసిన ఆర్డీవో శేషిరెడ్డి

80చూసినవారు
పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత రెడ్డిను కలిసిన ఆర్డీవో శేషిరెడ్డి
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి నీ మరియు టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి గౌరు వెంకట రెడ్డి ని సోమవారం నాడు ఆర్డీవో శేషి రెడ్డి పుష్ప గుచ్చం ఇచ్చి మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి అత్యధిక మెజారిటీతో ఎన్నికల లో విజయం సాధించినందకు ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డికి ఆర్డీవో శేశిరెడ్డి అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్