రామళ్ళకోట గ్రామంలో వైసీపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం

1907చూసినవారు
రామళ్ళకోట గ్రామంలో వైసీపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం
వెల్దుర్తి మండల పరిధిలో గల రామళ్ళకోట గ్రామంలో పత్తికొండ వైసీపీ అభ్యర్థి శ్రీదేవి ఎన్నికల ప్రచారాన్ని సోమవారం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటికి ఆర్థిక లబ్ధి చేకూరిందని శ్రీదేవి అన్నారు. వైయస్ జగన్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించిందన్నారు. వెల్దుర్తి మండల వైసిపి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్