ఆత్మకూరు: అట్టహాసంగా ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌’ కార్యక్రమం,

80చూసినవారు
ఆత్మకూరు: అట్టహాసంగా ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌’ కార్యక్రమం,
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌’ కార్యక్రమాన్ని అధికారులు శనివారం ఆత్మకూరు పట్టణం లొ11వ వార్డు లొ అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కో ఆప్షన్ సభ్యులు ఎంఎ రషీద్, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, మాట్లాడుతూపట్టణంలో స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని చేపట్టి పట్టణ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్