శ్రీశైలం లో ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు

74చూసినవారు
శ్రీశైలం లో ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు
దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా నిత్యకళారాధన కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి వాగ్దేవి సంగీత కళాశాల, హైదరాబాద్ వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ సంప్రదాయ నృత్య కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. మహాగణపతిం, మూషికవాహన, అయిగిరినందిని, శివాష్టకం, శివతాండవం, లింగాష్టకం ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్