శ్రీశైల దేవస్థానంలో ఘనంగా కార్తీకమాసోత్సవాలు

75చూసినవారు
కార్తీకమాసంలో రెండవ ఆదివారమైన భక్తులు వేకువజాము నుండే ఆలయాన్ని సందర్శిస్తున్నారు. కార్తీకమాసంలో ప్రభుత్వ సెలవుదినాలు, కార్తీక సోమవారాలు, కార్తీకపౌర్ణమి రోజులలో భక్తులు అధికసంఖ్యలో క్షేత్రానికి చేరుకోవడం జరుగుతోంది. భక్తులందరు సంతృప్తికరంగా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వీలుగా దర్శన ఏర్పాట్లు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్