శ్రీశైలం: శాశ్విత అన్న ప్రసాద విరాళం

70చూసినవారు
శ్రీశైలం: శాశ్విత అన్న ప్రసాద విరాళం
శ్రీశైల దేవస్థానం కు శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళం రూ. 5, 00, 000 /-లను పి. ఆర్. ఎల్. ప్రసాద్, విజయవాడ వారు శనివారం అందజేశారు. ఈ మొత్తాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి జి. స్వాములుకు అందజేయడం జరిగింది. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో భక్తులు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్