మేమంతా సిద్దం అంటూ వాలెంటరీలు రాజీనామా

1913చూసినవారు
మేమంతా సిద్దం అంటూ వాలెంటరీలు రాజీనామా
నంద్యాల జిల్లా వెలుగోడు మండలంలోని 36 మంది వాలంటరీలు వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు ఆoబాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఏవో సయ్యద్ ఉమర్ కు రాజీనామా పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగనన్న, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కోసం మేమంతా సిద్ధం అంటూ మూకుమ్మడిగా రాజీనామా చేసి పత్రాలు సమర్పించడం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్