ఎమ్మిగనూరు: బైక్ ను ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి

78చూసినవారు
ఎమ్మిగనూరు: బైక్ ను ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి
నందవరం మండలం ముగతి సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుంకేశ్వరికి చెందిన జంగం పెద్ద రంగస్వామి (25) మరణించారు. సుంకేశ్వరి గ్రామంలో రంగస్వామి హోటల్ నిర్వహిస్తుండేవాడని హోటల్ కు కావల్సిన సరుకులు తేవడానికి ఎమ్మిగనూరుకు బైక్ పై వెళ్తుండగా మంత్రాలయం నుంచి బెంగళూరుకు వెళ్తున్న కారు వేగంగా వచ్చి బైకును ఢీకొంది. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మరణించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్