జయ నాగేశ్వర రెడ్డి కి మంత్రి పదవి ఇవ్వాలి

52చూసినవారు
జయ నాగేశ్వర రెడ్డి కి మంత్రి పదవి ఇవ్వాలి
ఎమ్మిగనూరు నియోజవర్గంలో రెండోసారి గెలుపు పొందినటువంటి విజయ నాగేశ్వర్ రెడ్డి కి మంత్రి పదవి ఇవ్వాలని ఏనుగుబాల యువత అధ్యక్షుడు ఆరేకంటి ప్రభాకర్ డిమాండ్ చేశారు.బివి మోహన్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ధి తప్ప ఎమ్మినూరులో ఇప్పటివరకి ఏ నాయకుడు అభివృద్ధికి నోచుకోలేదుఅన్నారు.ఈ కార్యక్రమంలో ఏనుగుబాల జనసేన నాయకులు తెలుగుదేశం యువత నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్