కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ వజ్రా నవరూప అభయ ఆంజనేయ స్వామి దేవాలయం నందు శ్రావణ మాసం నాల్గోవ శనివారం అయినందున తెల్లవారుజామున నుండి భక్తులు దేవాలయం కు చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. ముందుగా స్వామికి వారికి ఆలయ అర్చకులు కుంకుమ అర్చనా,ఆకుపూజలను చేశారు.మధ్యాహ్నం భక్తులకు దేవాలయసభ్యుల ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం చేపట్టారు.