నేడే శ్రీ నీలకంఠెశ్వర స్వామి రథోత్సవం

81చూసినవారు
నేడే శ్రీ నీలకంఠెశ్వర స్వామి రథోత్సవం
ఎమ్మిగనూరులో శంభో శంకరుడి మహా రథోత్సవానికి సర్వం సిద్ధమైంది. తేరుబజారులోని మైదానంలో శనివారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీ నీలకంఠెశ్వర స్వామి రథంపై కొలువుదీరి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇతర రాష్ట్రాల నుండి కూడా వేలాది జనం హాజరవుతుండడంతో భక్తులు ఇబ్బందిపడకుండా అన్ని ఏర్పాట్లు పోలీస్ అధికారులు పూర్తి చేశారు. శనివారము ఉదయం స్వామిని వెండి అభరణాలతో అలంకరించి రుద్రాభిషేకం, కుంకుమార్చన చేస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్