సగానికి పడిపోయిన నిమ్మ ధరలు

68చూసినవారు
సగానికి పడిపోయిన నిమ్మ ధరలు
ఏపీలో నిమ్మ ధరలు సగానికి సగం పడిపోయాయి. రెండు రోజుల క్రితం రూ.9 వేల నుంచి రూ.10 వేలు పలికిన ధరలు ప్రస్తుతం సగానికి పడిపోయాయి. బస్తా రూ.5 వేలు మాత్రమే ఉండటంతో రైతులు ఆవేదిన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో చలివాతావరణం కొనసాగుతుండగా, రంజాన్ గిరాకీ ఉంటుందన్న ఉద్దేశంతో టోకు వ్యాపారులు ధర పెంచారు. అయితే ఒకేసారి సరుకు ఎక్కువగా రావడంతో ధర సగానికి పడిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్