గుర్తుతెలియని వాహనం ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి

79చూసినవారు
గుర్తుతెలియని వాహనం ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి
TG: హైదరాబాద్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బాచుపల్లి- మియాపూర్ హైవేపై బీటెక్ విద్యార్థి కేతావత్ నాను, స్నేహితుడితో బైక్‌పై వెళ్తున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్