ఈనెల 20 వరకు నటుడు పోసానికి రిమాండ్

50చూసినవారు
ఈనెల 20 వరకు నటుడు పోసానికి రిమాండ్
AP: నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి కోర్టు మార్చి 20వరకు రిమాండు విధించింది.ఈ క్రమంలో పోలీసులు ఆయనను కర్నూల్ జైలు కుజైలుకు తరలించనున్నారు. తాను అనారోగ్యం తోఅనారోగ్యంతో ఉన్నానని, ఒకే కేసులు అటు, ఇటు తిప్పుతున్నారని పోసాని అసహనం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్