రూ. 40వేల కోట్లతో రాజధాని నిర్మాణ పనులు: మంత్రి నారాయణ

56చూసినవారు
రూ. 40వేల కోట్లతో రాజధాని నిర్మాణ పనులు: మంత్రి నారాయణ
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో మంత్రి నారాయణ కీలక విషయాలు వెల్లడించారు. ఈనెల 12 నుంచి 15 మధ్య నిర్మాణాలు మొదలు పెడతామని మంత్రి తెలిపారు. మొదటి దశలో రూ.40వేల కోట్లతో పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అలాగే మూడేళ్లలో రాజధాని ప్రాంతంలో కీలక నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్