టీమిండియాకు బిగ్ షాక్.. భారత స్టార్ ప్లేయర్‌కు గాయం

80చూసినవారు
టీమిండియాకు బిగ్ షాక్.. భారత స్టార్ ప్లేయర్‌కు గాయం
ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. రేపు న్యూజిలాండ్‌తో తుది సమరానికి ముందు టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గాయపడ్డారు. ప్రాక్టీస్‌లో పేసర్‌ను ఎదుర్కొనే క్రమంలో కోహ్లీ మోకాలికి గాయమైంది. దీంతో వెంటనే ట్రైనింగ్ ఆపేశారని, ఫిజియో స్ప్రే కొట్టి, బ్యాండేజ్ వేశారని సమాచారం.

సంబంధిత పోస్ట్