కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు

71చూసినవారు
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు
కేంద్రీయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతి నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు, రక్షణ రంగ ఉద్యోగుల పిల్లలకు ప్రాధాన్యత ఉంటుంది. ఎలాంటి ప్రవేశ పరీక్ష ఉండదు. వివరాలకు https://kvsangathan.nic.in ను చూడొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్