రోహిత్ తో ఓపెనింగ్ చేసేదెవరు?: గావస్కర్

55చూసినవారు
రోహిత్ తో ఓపెనింగ్ చేసేదెవరు?: గావస్కర్
టీ20 ప్రపంచకప్ లో రోహితశర్మతో కలిసి ఎవరు ఓపెనింగ్ చేయాలనే దానిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందించాడు. “ఐపీఎల్ లో విరాట్ ఫామ్ ఎలా ఉందో చూశాం. ముఖ్యంగా సీజన్ రెండో అర్ధభాగంలో అద్భుతంగా ఆడాడు. అతడు రోహిత్ కలిసి ఓపెనింగ్ చేయాలి. ఇక జైస్వాల్ టెస్టు సిరీస్ సమయంలోనూ మంచి ఫామ్ లో లేడు” అని వార్మప్ మ్యాచ్ అనంతరం గావస్కర్ వ్యాఖ్యానించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్