సూర్య న్యూ లుక్ అదిరింది(వీడియో)

68చూసినవారు
సూర్య, కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా నుంచి ఫస్ట్ షాట్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. కొత్త లుక్ లో సూర్య ఆకట్టుకుంటున్నారు. ప్రేమ, హాస్యం, యుద్ధం అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుండగా, సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్