ఏపీలో లోకల్ బాడీ ఎన్నికల సందడి

70చూసినవారు
ఏపీలో లోకల్ బాడీ ఎన్నికల సందడి
AP: రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికల సందడి మొదలైంది. గురువారం ఉప సర్పంచ్‌లు, MPP, ZP చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. కూటమి, YCP మధ్య ఎన్నికల పోరు రసవత్తరంగా సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పదవుల ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. మొత్తం 28 MPP పదవులకు ఎన్నిక జరగనుంది. 12 మండల పరిషత్ లలో కో-ఆప్షన్ సభ్యుల ఎలక్షన్ జరగనుంది. ఇక 214 గ్రామ పంచాయతీలలో ఉప సర్పంచుల ఎంపిక జరగనుండడంతో రాష్ట్రంలో ఎలక్షన్ సందడి మొదలైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్