ఈ ‘టీ’లు డెంగ్యూ-మలేరియాను తరిమికొట్టే పాశాలు

69చూసినవారు
ఈ ‘టీ’లు డెంగ్యూ-మలేరియాను తరిమికొట్టే పాశాలు
తులసి ఆకులలో ఉండే యాంటిపైరేటిక్, డయాఫోరేటిక్ లక్షణాలు విపరీతమైన చెమట ద్వారా శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. ఈ ఆకుల రసం జ్వరానికి మేలు చేస్తుంది. పసుపు పాలు తాగితే జ్వరం నుంచి ఉపశమనం పొందవచ్చు. అల్లంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్‌ను దూరం చేస్తుంది. వర్షాకాలంలో జ్వరంతో ఇబ్బంది పడితే.. అల్లం రసం తొగొచ్చు. మలేరియా-డెంగ్యూ రోగులకు దాల్చిన చెక్క టీ అద్భుతమైన ఔషధం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్