ఈ సమస్యలున్నవారు కర్భూజ తినొద్దు..

80చూసినవారు
ఈ సమస్యలున్నవారు కర్భూజ తినొద్దు..
వేసవిలో మామిడి, పుచ్చకాయలే కాదు కర్భూజను కూడా చాలా ఇష్టపడతారు. అయితే ఈ పండు కొంతమందికి హాని కలిగించవచ్చు. ముఖ్యంగా షుగర్ పేషంట్లు తినే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి. గర్భధారణ సమయంలో కర్భూజను పరిమితంగా తినాలి. అతిగా తినడం వల్ల కడుపులో ఇబ్బంది కలుగుతుంది. ఈ పండు అతిగా తింటే.. మలం, గ్యాస్ సమస్యలతో పాటు తలనొప్పి వస్తుంది. అంతేకాదు కిడ్నీ వ్యాధిగ్రస్తులు కర్భూజని తక్కువగా తినాలని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్