రేషన్ కార్డులపై మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన

61చూసినవారు
రేషన్ కార్డులపై మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన
AP: రేషన్ కార్డులుంటేనే ఆరోగ్య శ్రీ, ఇతర పథకాలు వస్తాయనే భావన ప్రజల్లో ఉందని Dy. స్పీకర్ రఘురామకృష్ణంరాజు చెప్పారు. దీన్ని మార్చాల్సి ఉందని అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ 'రేషన్ కార్డు మల్టీపర్పస్ గా మారింది. దీన్ని పథకాలకు డీలింక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. క్యూఆర్ కోడ్ తో కొత్త రేషన్ కార్డుల రూపకల్పన చేశాం. త్వరలోనే వాటిని ప్రజలకు ఇస్తాం' అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్