లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్

65చూసినవారు
లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రెండో రోజు కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాల ప్రభావంతో సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. దీంతో మార్కెట్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్ 200 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 22,400 మార్క్‌కు పైగా ప్రారంభమైంది. గురువారం ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 77 పాయింట్లు పెరిగి 73,807 వద్ద, నిఫ్టీ 28 పాయింట్లు పెరిగి 22,366 వద్ద ట్రేడవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్