ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. వీడియో వైరల్

69చూసినవారు
చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో చిరుతపులి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. ఆహారాన్ని వెతుక్కుంటూ వచ్చిన చిరుతపులి ఓ ఇంట్లోకి ప్రవేశించింది. దీంతో ఇంట్లో ఉన్న వారంతా బయటికి పరుగులు తీసి ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చిరుతపులిని పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే చిరుతపులి వలను తప్పించుకొని అడవిలోకి పారిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్