నటి రన్యా రావు కేసులో కీలక విషయాలు

83చూసినవారు
నటి రన్యా రావు కేసులో కీలక విషయాలు
దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకువస్తూ.. బెంగుళూరు ఎయిర్‌పోర్టులో DRI అధికారులకు దొరికిపోయిన నటి రన్యా రావు కేసులో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆమె ఏడాది కాలంలో ఏకంగా 30 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవధిలో ఆమె రూ.కోట్లు గడించినట్లు సమాచారం. ఒక్కో కిలోకు ఆమె రూ. లక్ష ఫీజు తీసుకునేదని, ఈ లెక్కన ప్రతి ట్రిప్ కు దాదాపు రూ.13 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది. గత 2 నెలల్లో 10 సార్లు అక్కడికి వెళ్లి రావడం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్