మూడేళ్ల బాలుడి కిడ్నాప్.. సీసీ ఫుటేజీలో రికార్డు

68చూసినవారు
TS: నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఈ నెల 4న మధ్యాహ్నం బాలుడిని ఓ దుండగుడు ఎత్తుకెళ్లాడు. బాలుడిని ఎత్తుకెళ్లిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ ఫుటీజీలో రికార్డు అయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్