రోడ్డు మరమ్మత్తులు చేయాలి

70చూసినవారు
ఆదోని నుండి మాదవరం వరకు రోడ్డు పరిస్తితి దారుణంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డు ఇలానే ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఎటువంటి ప్రమాదాలు జరగకముందే అధికారులు చర్యలు తీసుకుని రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్