వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధం: బీసీ

77చూసినవారు
వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధం: బీసీ
బనగానపల్లె పట్టణంలో శివనంది నగర్‌లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి ఆదివారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. వైసీపీ పాలన నుంచి ప్రజలకు మరో 15 రోజుల్లో స్వేచ్ఛ లభిస్తుందని, జగన్ ను, కాటసాని రామిరెడ్డిని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించి, రాబోయే ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్