డోన్: శాస్త్రవేత్త డాక్టర్ రాబర్ట్ కోచ్ సేవలు చిరస్మరణీయం: రఫి

51చూసినవారు
డోన్: శాస్త్రవేత్త డాక్టర్ రాబర్ట్ కోచ్ సేవలు చిరస్మరణీయం: రఫి
డోన్ పట్టణంలో  ప్రభుత్వ వైద్యశాల నందు సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాల ఇంచార్జ్ సూపరిండెంట్ డాక్టర్ యం. అనురాధ అధ్యక్షతన బుధవారం డాక్టర్ రాబర్ట్ కోచ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. వారి చిత్ర పటానికి  పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారిని  స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రమ్యశిల్ప, డాక్టర్ సుకుమార్, డాక్టర్ యమున తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్