బేతంచర్లలో లేబర్ అధికారుల తనిఖీలు

71చూసినవారు
బేతంచర్లలో లేబర్ అధికారుల తనిఖీలు
బేతంచర్ల పట్టణంలో లేబర్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మంగళవారం బనగానపల్లె, డోన్ లేబర్ అధికారులు నీలిమ సంధ్య, శోభ రాణి, లు పట్టణంలోని ఆయా షాపులలో ఐసిడిఎస్ పోలీస్ శాఖ విద్యాశాఖ సహకారంతో తనిఖీలు నిర్వహించారు. పవన్ గార్మెంట్స్ లో 18 ఏళ్ల లోపు బాలికల పనిచేస్తున్నాడంతో చదువుకోవాలని సూచించారు షాపులో మైనర్లతో పనులు చేయించుకుంటే యజమానులపై శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్