ఆటోవాలా తో కోట్లకు ఘన స్వాగతం

605చూసినవారు
ప్యాపిలీ మండలంలోని వెంగళంపల్లి గ్రామంలో ఆటో యూనియన్ డ్రైవర్లు రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో తెలుగు యువత ప్యాపిలి మండలం అధ్యక్షుడు కోదండ రామయ్య అధ్యక్షతన ఆటో డ్రైవర్ల అంతా మీ వెంట అంటూ డోన్ నియోజకవర్గం టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డికి స్వాగతం పలికారు. ఈ ర్యాలీ కార్యక్రమాన్ని చూసి డోన్ నియోజకవర్గం టిడిపి అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్