కోడుమూరు: హామీల అమలులో కూటమి ప్రభుత్వం జాప్యం

61చూసినవారు
అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి. కృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం కోడుమూరులోని సీపీఐ కార్యాలయంలో వారు మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం పేదలకు ఉపయోగపడని స్థలాలను ఇచ్చిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి, అమలు చేయడంలో జాప్యం చేస్తున్నారని విమర్శించారు. ఈ అంశంపై ఈనెల 18న నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్