కోడుమూరు: హంద్రీ నుంచి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి

81చూసినవారు
కోడుమూరు హంద్రీ నుంచి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణ డిమాండ్ చేశారు. గురువారం కోడుమూరు పాతబస్టాండ్ సెంటర్లలో సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు ధర్నా చేశారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఉచిత ఇసుక విధానం అక్రమార్కులకు వరంగా మారిందన్నారు.

సంబంధిత పోస్ట్