మైపర్ లో ముగిసిన ఎన్ఏఏసీ బృంద సభ్యుల పర్యటన

80చూసినవారు
మైపర్ లో ముగిసిన ఎన్ఏఏసీ బృంద సభ్యుల పర్యటన
కర్నూలులోని మైపర్ ఫార్మసీ కళాశాలలో 2 రోజుల పర్యటన ముగిసిందని కళాశాల డైరెక్టర్ ఆదిమూలపు సతీష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బెంగళూరులోని ఎన్ఏఏసీ ప్రధాన కార్యాలయం నియమించిన ముగ్గురు సభ్యుల బృందం కాలేజీలోని వివిధ విభాగాలను, ప్రయోగశాలలను, ఆట స్థలాలను సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే ముగ్గురు అధికారుల బృందం వివిధ విభాగాల ఫైళ్లను పరిశీలించారు. వారి పర్యటన విజయవంతమైందని సతీష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్