సిరాక్ పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

79చూసినవారు
సిరాక్ పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
కర్నూల్ లోని స్థానిక పాతబస్తీ నగరంలోని సిరాక్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు వజీరాఖతూన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు మొదటగా మార్చ్ ఫాస్ట్ చేస్తూ ప్రధానోపాధ్యాయురాలను జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ఘనంగా ఆహ్వానించారు. అనంతరం పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆతర్వాత అమరుల వీరుల త్యాగాలను విద్యార్థులకు వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్