బేతంచెర్ల: మద్ధిలేటీ స్వామి ఆలయ అభివృద్ధికి విరాళం

82చూసినవారు
బేతంచెర్ల: మద్ధిలేటీ స్వామి ఆలయ అభివృద్ధికి విరాళం
బేతంచెర్ల మండలం ఆర్ ఎస్ రంగాపురం గ్రామ మద్ధిలేటీ లక్ష్మనరసింహ స్వామి క్షేత్ర అభివృద్ధికొరకు, బనగానపల్లె మండలం పసుపుల గ్రామ వాసులు, బైసాని అనంతకుమార్, బైసాని లక్ష్మీ ప్రియ అను దంపతులు, స్వామి అమావాస్యను దర్శించుకొని ఆలయ అభివృద్ధికొరకు 1 లక్ష నూట పదహారు రూపాయలును బుధవారం కార్య నిర్వాహణ అధికారి రామాంజనేయులుకు అందజేశారు. అర్చకస్వామివారు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్