కర్నాటక మద్యం స్వాధీనం - ఇద్దరు వ్యక్తులు అరెస్టు

65చూసినవారు
కర్నాటక మద్యం స్వాధీనం - ఇద్దరు వ్యక్తులు అరెస్టు
కర్నాటకకు చెందిన రూ. 60 వేల విలువ చేసే మద్యంను పట్టుకుని, ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశామని సీఐ రామాంజులు, ఎస్సె పరమేష్ నాయక్ గురువారం తెలిపారు. మంత్రాలయం మండలం, వగరూరుకు చెందిన పెద్ద మల్లేష్ అనే వ్యక్తి సుమారు రూ. 50 వేల విలువ చేసే కర్నాటక మద్యాన్ని ద్విచక్ర వాహనంపై వెళుతుండగా పట్టుకుని, కురువ నరసన్న నుండి రూ. 10 వేలు విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు.

సంబంధిత పోస్ట్