మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలంలోని జరుగుతున్న సాగునీటి సంఘ ఎన్నికల పరిశీలనలో సురేష్ నాయుడు వెంకటపతి రాజు పాల్గొని బూత్ పరిశీలించి సంబధిత అధికారులతో మాట్లాడారు. ఎన్నికలు సజావుగా జరిగే విధంగా చూడాలని కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు చట్టబద్ధంగా ఉండాలని కోరారు. ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరుగకుండా ఉండేందుకు అందరూ సహకరించాలని ప్రజలను మెంబర్లకు కోరారు.