"చైతన్య సదస్సు" జయప్రదం చేయండి

85చూసినవారు
"చైతన్య సదస్సు" జయప్రదం చేయండి
జూపాడుబంగ్లా మండలం తంగడంచ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర సెక్రటరీ బోయ క్రాంతి నాయుడు, ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ జక్కుల శ్రీనివాసరావు శుక్రవారం నిర్వహించబోవు "చైతన్య సదస్సు" జయప్రదం చేయాలని ఏపీ వాల్మీకి బోయ సంఘం నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ పసుల శ్రీనివాసులు గురువారం తెలిపారు. తెగ సాధనకు ఉద్యమించుటకు ఐక్యమత్యంగా సమిష్టిగా, సమైక్యతను చాటి చెప్పడానికి ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్