నందికొట్కూరు: "మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్"

74చూసినవారు
మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ నందికొట్కూరులోని పట్టణంలో బైరెడ్డి నగర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (కోట) ఆవరణలో శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి సూచనలతో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ శ్రీనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా అతిథులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు స్వాగతం పలికారు. పాఠశాల విద్యార్థినులు చేసిన స్వాగత నృత్యం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పలువురు మేధావులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్