నందికొట్కూరు: డిగ్రీ కళాశాలలో తల్లిదండ్రుల సమావేశం

72చూసినవారు
నందికొట్కూరు: డిగ్రీ కళాశాలలో తల్లిదండ్రుల సమావేశం
నందికొట్కూరులో గురువారం డిగ్రీ కళాశాల విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులతో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పి.రవి సదస్సు కన్వీనర్ డాక్టర్ ఎం.అన్వర్ హుస్సేన్ మాట్లాడారు. విద్యార్థుల అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై మాట్లాడి తల్లిదండ్రులుగా తమ పిల్లల అభివృద్ధిలో తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి సూచించారు.

సంబంధిత పోస్ట్