నందికొట్కూరు ఘటన స్థలానికి నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఘటన స్థలంలో వద్ద అమ్మాయి బంధువులను అడిగి వివరాలు సోమవారం తెలుసుకున్నరు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ
లహరి నందికొట్కూరులో ఇంటర్మీడియట్ చదువుతుందని, అమ్మాయి, అబ్బాయికి గతంలో కాంటాక్స్ ఉన్నాయన్నారు. ఉదయం 3 గంటలకు సమయంలో ఇద్దరు సూసైడ్ కు ప్రయత్నం చేసి ఉండొచ్చు, అబ్బాయి రాఘవేంద్ర అమ్మాయి లహరిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారని ఎస్పీ అన్నారు.